VIDEO: 'రాజంపేట ఫిల్టర్ పెట్టులో సీసీ రోడ్డు వేయాలి'

VIDEO: 'రాజంపేట ఫిల్టర్ పెట్టులో సీసీ రోడ్డు వేయాలి'

సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట ఫిల్టర్ బెడ్ లోపల పూర్తి ప్రాంగణం సీసీ రోడ్డు వేయాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవాళ మున్సిపల్ అధికారులకు సూచించారు. ఫిల్టర్ బెడ్‌లో ఎప్పుడు వెలుతురు ఉండేలా ప్రత్యేక స్తంభాలు వేసి లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మున్సిపల్ సాధారణ నిధులు ఉపయోగించి అభివృద్ధి పనులను సత్వరమే చేపట్టాలని ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు.