VIDEO: అలంపూర్‌లో రస సిద్ధ గణపతికి ప్రత్యేక అభిషేకాలు

VIDEO: అలంపూర్‌లో రస సిద్ధ గణపతికి ప్రత్యేక అభిషేకాలు

GDWL: జిల్లా తుంగభద్ర నదీ తీరాన ఉన్న అలంపూర్ పుణ్యక్షేత్రంలోని రస సిద్ధ గణపతికి కార్తీక సోమవారం సందర్భంగా ప్రాతఃకాల ప్రత్యేక అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి పంచామృత అభిషేకాలు అనంతరం మంగళకరమైన పసుపు, కుంకుమ, జలాలతో అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు అష్టోత్తర అర్చనలు, కుంకుమార్చనలు, ప్రత్యేక అలంకరణలు చేపట్టారు.