VIDEO: ఖానాపురంలో బాలికపై దారుణం
WGL: ఖానాపురం మండల కేంద్రంలో నాలుగేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. బాలిక అంగన్వాడి కేంద్రానికి హాజరైన సమయంలో టీచర్ బయటకు వెళ్లగా, కుమారుడు బాలికను పక్క గదిలోకి తీసుకువెళ్లి దుర్మార్గానికి ఒడిగట్టినట్లు తెలిసింది. సంఘటన ఆలస్యంగా వెలుల్లోకి వచ్చిందని తెలిపారు.