VIDEO: 'పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవాలి'

VIDEO: 'పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవాలి'

KMR: బిక్కనూర్ మండల కేంద్రంలో సంవత్సరాల తరబడి పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న రాజయ్య తనకు వేతనాలు పెంచాలని కోరారు. ప్రతి నెలా వేతనాలు సమయానికి చెల్లించాలని కోరారు. తన జీతం పైనే భార్య పిల్లలను పోషిస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవాలని కోరారు.