VIDEO: కొయ్యూరులో 'జన జాతీయ గౌరవ దివాస్ ఉత్సవాలు'
ASR: జన జాతీయ గౌరవ దివాస్ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఎంపీడీవో ప్రసాదరావు ఆధ్వర్యంలో కొయ్యూరులో ర్యాలీ నిర్వహించారు. అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, ఎంపీడీవో మాట్లాడుతూ.. ఈనెల 15వరకూ మొక్కలు నాటడం, యువతకు యూత్ పార్లమెంటరీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గిరిజన గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుకు కృషి చేస్తామన్నారు.