VIDEO: భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం

VIDEO: భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం

KMR: బాన్సువాడ పట్టణంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రయాణికులు, చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల నుండి పట్టణానికి వచ్చి ఇళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులు వర్షపు నీటిలో చిక్కుకొని అవస్థలు పడ్డారు.