మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

SKLMఫ రణస్థలం మండలం కొండములగాం పంచాయతీకి చెందిన మాజీ ఎంపీటీసీ దన్నాన వెంకటరత్నం కుమారుడు సురేష్ ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఈశ్వరరావు శుక్రవారం సాయంత్రం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు.