VIDEO: కర్నూలులో ముందస్తు క్రిస్మస్ వేడుకలు
కర్నూలులో అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కోల్స్ కళాశాల మైదానంలో 'ఐక్య క్రిస్మస్' పేరుతో ఈ వేడుకలను నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల బిషప్లు డా. గోరంట్ల జ్వాన్నేసు, డా. సంతోష్ ప్రసన్న రావు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని అందించారు.