VIDEO: వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

WNP: వరి కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యంలో నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే కేటాయించిన మిల్లుకు ధాన్యాన్ని లోడ్ చేసి తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఇవాళ జిల్లా కలెక్టర్ పెద్దగూడెం తండా పరిధిలో ఏర్పాటుచేసిన ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. త్వరలోనే బోనస్ డబ్బులు జమ అవుతాయన్నారు.