VIDEO: ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం: ఎమ్మెల్యే

VIDEO: ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం: ఎమ్మెల్యే

GNTR: పీఎం కిసాన్ పథకంతో అన్నదాతలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల సహకారంతో పీఎం కిసాన్ పథకం మూడో విడత కింద రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఏపీలోని ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20,000లు ఇస్తామన్న సూపర్ సిక్స్ హామీని విజయవంతం చేశామన్నారు.