నేడు జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం

నేడు జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం

CTR: జెడ్పీ 1-7 స్థాయి సంఘాల సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం ప్రారంభమవుతుదన్నారు. జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి జిల్లా అధికారులు సమావేశానికి హాజరుకావాలని కోరారు.