భూపాలపల్లిలో ఈనెల 28న జాబ్ మేళా

భూపాలపల్లిలో ఈనెల 28న జాబ్ మేళా

BHPL: జిల్లాలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DIEO వెంకన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్టి కోర్సులు ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాలకు 8142194787 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.