VIDEO: నెల్లూరు నగరంలో ఉద్రిక్తత

NLR: నగరంలోని ఇందిరా భవన్ ఎదుట సోమవారం ఉద్రిక్తత ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి మీద రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇందిరా భవనం వద్ద ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. BJP నేతలు స్థానిక ఇందిరా భవన్ ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.