నేడు గుంటూరులో అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక

నేడు గుంటూరులో అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక

GNTR: గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక జరగనుంది. స్థానిక అరండలపేటలోని పిచ్చుకల గుంట క్రీడా మైదానంలో ఉదయం 8 గంటలకు ఈ ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. సెప్టెంబర్ 1, 2011 తర్వాత జన్మించిన బాలురు అర్హులు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని నిర్వహుకులు తెలిపారు.