చెత్తకుప్పతో అస్తవ్యస్తంగా మారిన జాతీయ రహదారి

చెత్తకుప్పతో అస్తవ్యస్తంగా మారిన జాతీయ రహదారి

E.G: దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎర్నగూడెం - గుండుగోలను జాతీయ రహదారి పక్కనే చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలతో దుర్వాసన వస్తోందని, పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి పారిశుద్ధ్యం మెరుగుపరచాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.