VIDEO: 54వ రోజు నిరహార దీక్షలో ఓడలరేవు గ్రామస్తులు

VIDEO: 54వ రోజు నిరహార దీక్షలో ఓడలరేవు గ్రామస్తులు

కోనసీమ: అల్లవరం మండలంలోని ఓడలరేవు గ్రామ ప్రజలు 54 రోజులుగా నిరహార దీక్ష చేస్తున్నారు. ONGC వారు తమ గ్రామాన్ని దత్తత తీసుకుని ఉపాధి మరియు అభివృద్ధి చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఎన్ని సార్లు విన్నవించుకున్న పట్టించుకోవట్లేదని గ్రామస్తు లు ఆగ్రహానికి గురయ్యారు.