VIDEO: బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
JNG: వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో రాష్ట్ర నాయకుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేశ భక్తి నినాదాలతో పట్టణం మార్మోగింది.