టెంట్ సమకూర్చిన వ్యక్తిపై కేసు నమోదు

టెంట్ సమకూర్చిన వ్యక్తిపై కేసు నమోదు

VKB: తాండూరు ఆర్టీసీ డిపోలో సమ్మె నిర్వహిస్తున్న కార్మికులు, ఉద్యోగులకు నీడ కోసం టెంట్ సమకూర్చిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ పరమేశ్వర్ వివరాల ప్రకారం.. ఎలాంటి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా సమ్మె నిర్వహస్తున్న కార్మికులకు పట్టణానికి చెందిన సులేమాన్ టెంట్‌ను సమకుర్చారు. చట్టవిరుద్ధ కార్యక్రమానికి మద్ధతు తెలిపిన నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.