VIDEO: ఆశా వర్కర్‌పై అధికారులు బెదిరింపులు

KDP: జిల్లా సింహాద్రిపురం మండలం లోమాడ గ్రామం కోవరంగుట్టపల్లి పీహెచ్‌సీలో గండికోట అంకాలమ్మ ఆశా వర్కర్ పదవీ విరమణ సమస్యను పబ్లిక్ గ్రీవిన్స్‌లో పెట్టగా, అధికారులు వచ్చి బెదిరించి వెళ్లారని బాధితురాలు ఆరోపించారు. పులివెందుల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సమస్యపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.