CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి CMRF చెక్కులను పంపిణీ చేశారు. 65 మంది లబ్ధిదారులకు 35 లక్షల రూపాయల చెక్కులను మంత్రి అందజేశారు. అనంతరం లబ్ధిదారుల ఆరోగ్య సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.