“ఎమ్మెల్యే గండ్ర మా గౌరవం” అనే పాట ఆవిష్కరణ

“ఎమ్మెల్యే గండ్ర మా గౌరవం” అనే పాట ఆవిష్కరణ

BHPL: జిల్లా కేంద్రంలోని MLA క్యాంప్ కార్యాలయంలో ఆదివారం “ఎమ్మెల్యే గండ్ర మా గౌరవం” అనే పాటను MLA గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. PM న్యూస్ మరింత ఎదగాలని, నియోజకవర్గ ప్రజలు PM న్యూస్‌ను ఆదరించాలన్నారు. ప్రశాంత్ పోతన ప్రయత్నం అభినందనీయమని కొనియాడారు.