అక్టోబర్ 4వ తేదీన ముహూర్తం ఖరారు

ప్రకాశం: వైసీపీ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 4వ తేదీన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయిలో వైసిపి కేడర్ సమక్షంలో జిల్లా బాధ్యతలు స్వీకరించినన్నారు.