గౌతమి జీవ కారుణ్య సంఘ డైరెక్టర్‌గా జోగి నాయుడు

గౌతమి జీవ కారుణ్య సంఘ డైరెక్టర్‌గా జోగి నాయుడు

E.G: టీడీపీ పార్టీ సీనియర్, టీఎన్ టీసి సభ్యులు మిస్కా జోగి నాయుడు జీవకారుణ్య సంగం డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రతిష్టాత్మకమైన జీవకరుణ్య ఆస్తులు, పరిరక్షణ, వృద్ధులు, అనాధ బాలలకు వసతి సౌకర్యం వంటి దాత ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తానని జోగినాయుడు ఈ సందర్భంగా అన్నారు. సంఘ డైరెక్టర్లు, కందికొండ అనంత్, శ్రీదేవి, కే.అనురాధ, రాజుయాదవ్, జోగినాయుడుని ఆదివారం సన్మానించారు.