టీడీపీ జిల్లా అధ్యక్షుడి నియామకంపై హర్షం

టీడీపీ జిల్లా అధ్యక్షుడి నియామకంపై హర్షం

KDP: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు నియామకంపై సిద్ధపటం మండలంలోని భాకరాపేటలో మంగళవారం రాత్రి తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. పార్టీ నాయకులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.