VIDEO: 'కార్పొరేట్ విద్యా సంస్థలను నమ్మి మోసపోకండి'
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు కార్పొరేట్ విద్యాసంస్థలను నమ్మి మోసపోకూడదని ట్రస్మా అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. పట్టణంలోని యుబి గార్డెన్‌లో శనివారం నిర్వహించిన గీతం గ్లోబల్ స్కూల్స్ యాన్యువల్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యమంత్రిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఫౌండర్ సాయిబన్న గౌడ్, కరస్పాండెంట్ సుధారాణి, డైరెక్టర్ కృష్ణలను ఘనంగా సత్కరించారు.