నీటి ప్రవాహం పెరిగేందుకు పూడికతీత పనులు

నీటి ప్రవాహం పెరిగేందుకు పూడికతీత పనులు

NLG: నార్కట్పల్లి పెద్ద చెరువులోకి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుండి కాలువ ద్వారా నీటి ప్రవాహం పెరిగేందుకు ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం శ్రీనివాస్ రెడ్డి కృషి చేస్తున్నారు. కాలువలో పూడిక మట్టిని మిషన్లతో తీసివేసే పనిని మంగళవారం చేపట్టారు. కాంగ్రెస్ నేతలు ప్రజ్ఞాపురం సత్యనారాయణ, జనార్ధన్ రెడ్డి, సందీప్ రెడ్డి, పిచ్చయ్య, సైదులు ఉన్నారు.