క్రీడా పాఠశాలలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు

క్రీడా పాఠశాలలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు

MNCL: క్రీడా పాఠశాలలలో ప్రవేశం కొరకు సోమవారం మంచిర్యాలలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా అభ్యర్థులకు శారీరక కొలతలు, మోటార్ నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను తదుపరి స్థాయికి ఎంపిక చేసినట్లు జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి హనుమంత రెడ్డి తెలిపారు.