ఈ నెల 26న మడకశిరలో వేలం పాట

ఈ నెల 26న మడకశిరలో వేలం పాట

SS: మడకశిర పట్టణంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్ యార్డ్, పార్కింగ్, వారపు సంత, కూరగాయల మార్కెట్ సుంకం వసూలు కోసం మార్చి 19న బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఎవరూ పాల్గొనక పోవడంతో తిరిగి మార్చి 26న ఉదయం 11 గంటలకు మళ్లీ వేలం నిర్వహించనున్నట్లు మడకశిర మున్సిపల్ కమిషనర్ రంగస్వామి ప్రకటన ద్వారా కోరారు. ఆసక్తి గల కాంట్రాక్టర్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు.