VIDEO: సమస్య పరిష్కరించిన మంత్రి పార్థసారథి

VIDEO: సమస్య పరిష్కరించిన మంత్రి పార్థసారథి

ELR: నూజివీడు మండలం ముక్కొల్లుపాడులో R&B రహదారికి ఇరువైపులా ఉన్న డ్రెయినేజీలు 2 సంవత్సరాలుగా పూడికతో నిండి, ఇటీవల కురిసిన వర్షాల వలన డ్రెయినేజీ నీరు రహదారులపైకి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మంత్రి పార్థసారథి దృష్టికి రైతులు తీసుకు వెళ్ళడంతో స్పందించి R&B అధికారులను ఆదేశించారు. గంట వ్యవధిలో సమస్య పరిష్కారం అయ్యింది.