బ్రహ్మంగారిమఠంలో కనుమ పోలేరమ్మ రథోత్సవం

బ్రహ్మంగారిమఠంలో కనుమ పోలేరమ్మ రథోత్సవం

KDP: బ్రహ్మంగారిమఠంలోని కనుమ పోలేరమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారి రథోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలేరమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కాగా, అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. అనంతరం ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.