ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ

KDP: పులివెందులలో ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజా సమస్యలపైన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. అయితే పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని వారి సమస్యలను వినతుల ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు ఇచ్చిన ప్రతి ఆర్జీని పరిశీలిస్తానని తెలిపారు. వెంటనే ఉన్నత అధికారులను పిలిచి కొన్ని సమస్యలు సత్వరం పరిష్కరించినట్లు పేర్కొన్నాడు.