పళనిస్వామి వివాదస్పద వ్యాఖ్యలు
తమిళనాట త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మరణంపై పళనిస్వామి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్, కనిమొళి గొడవలతో కరుణానిధి మనస్తాపం చెందారని తెలిపారు. మానసిక క్షోభతోనే కరుణానిధి చనిపోయారని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై స్టాలిన్ మండిపడ్డారు.