గుంటూరు నగరంలో తాగునీటి సమస్యలు

గుంటూరు నగరంలో తాగునీటి సమస్యలు

GNTR: గుంటూరు నగరంలో మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా మంగళవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మోటార్‌లు ఆన్ చేయడానికి సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ట్యాంకర్‌ల ద్వారా అందించే నీటి సరఫరాలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో నగరవాసులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు.