గవర్నర్‌కు వీడ్కోలు పలికిన నెల్లూరు కలెక్టర్

NLR: జిల్లా పర్యటనను ముగించుకుని విజయవాడకు బయలుదేరిన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీస్, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ GM సుందరవల్లి, రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి వీడ్కోలు పలికారు. విక్రమ సింహపురి యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవం ముగియగానే గవర్నర్ బుధవారం సాయంత్రం నెల్లూరు నుంచి విజయవాడకు బయలుదేరారు.