జనవరి 24 నుంచి విశాఖ ఉత్సవ్

జనవరి 24 నుంచి విశాఖ ఉత్సవ్

VSP: జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు విశాఖ ఉత్సవ్‌ నిర్వహించాలని మంత్రులు, అధికారులు నిర్ణయించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మంత్రులు కందుల దుర్గేష్, అనిత, సంధ్యారాణి, డోలా బాలవీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. ప్రారంభ వేడుకలు విశాఖలో, ముగింపు వేడుకలు అనకాపల్లిలో నిర్వహించాలని నిర్ణయించారు.