VIDEO: కొత్తగూడ మండల కేంద్రంలో అడవి మంటలు

VIDEO: కొత్తగూడ మండల కేంద్రంలో అడవి మంటలు

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో అడవి మంటలు చెలరేగాయి. సోమవారం మండల కేంద్రం నుంచి గుంజేడు వెళ్లే ప్రధాన రహదారిపై ఎండుగడ్డి, ఆకులతో భారీగా మంటలు వ్యాపించి అడవి నిప్పుల కొలిమిలా మారింది. ఎండ తీవ్రతతో మంటలు వేగంగా విస్తరిస్తుండటంతో పరిసర గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.