జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు..!

జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు..!

VSP: రాష్ట్రంలో నియోజకవర్గాల పెంపునకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి పెరిగి మొత్తం 88 సీట్లు అదనంగా రానున్నాయి. పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 132 సీట్లు అవసరం. ఇందులో భాగంగా జిల్లాలో అదనంగా 8 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నట్లు సమాచారం. అలాగే, ఎమ్మెల్సీలు, ఎంపీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.