మంత్రి గొట్టిపాటిని కలిసిన ఎమ్మెల్యే బత్తుల

E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముక్కినాడ గ్రామంలో 11/33kv సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.పెరుగుతున్న జనాభా దృష్ట్యా సీతానగరం, కోరుకొండ మండలాల్లో పాడైపోయిన విద్యుత్ స్తంభాలు మార్చి నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు.