చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

MBNR: చిన్నచింతకుంట మండలనికి చెందిన మేస్త్రి రాము (39) ఆదివార దేవరకద్రలోని చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. గ్రామ శివారులోని ఊకచెట్టు వాగు చెక్ డ్యామ్‌లో చేపలు పడుతుండగా కాలు జారి వరద నీటిలో మునిగి ఊపిరి ఆడక మరణించాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.