జగన్ ఒక్క హామీ అమలు చేయలేదు: ప్రత్తిపాటి
AP: మాజీ సీఎం జగన్ రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తానని.. రూ.7,500తో సరిపెట్టింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. కమీషన్ల కక్కుర్తితో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది జగన్ కాదా? అని అడిగారు.