మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఉప్పలదొడ్డిపేటలో రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులకు గాయాలు 
➢ వనపర్తిలో అద్దె బస్సులను తనిఖీ చేసిన ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్
➢ శీతాకాలంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ జానకి
➢ ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ