సంక్రాంతి సంబరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే నివాసం వద్ద బోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఆయన కుటుంబ సభ్యులు ముందుగా బాణసంచా కాల్చి బోగి పిడకల దండలను మంటల్లో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.