'బిజినెస్‌మ్యాన్' రీ-రిలీజ్.. ఎప్పుడంటే?

'బిజినెస్‌మ్యాన్' రీ-రిలీజ్.. ఎప్పుడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'బిజినెస్‌మ్యాన్'. 2011లో రిలీజైన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 29న రీ-రిలీజ్ కానుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.