కాంగ్రెస్‌కు దీటైన జవాబు చెబుతాం: కిరణ్ రిజిజు
కాంగ్రెస్‌కు దీటైన జవాబు చెబుతామని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రజాస్వామ్యం, ECపైనా కాంగ్రెస్‌కు గౌరవం లేదని, కోర్టు వ్యాఖ్యలను కూడా విమర్శిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఒకే కుటుంబాన్ని గౌరవిస్తారని, కాంగ్రెస్ పశ్చాత్తాపం చెందక తప్పదన్నారు. ఒక వ్యక్తి మొండితనం కోసమే అవిశ్వాసం తెస్తోందన్నారు. అవిశ్వాసం విషయంలో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదన్నారు.