తిరుమల కొండపై డ్రోన్ కెమెరా కలకలం
తిరుపతి: తిరుమల కొండపై డ్రోన్ కెమెరా కలకలం రేపుతున్నాయి. శిలా తోరణం వద్ద ఓ విదేశీ భక్తుడు డ్రోన్ కెమెరా ఎగరేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తిరుమల భద్రతా దృష్ట్యా డ్రోన్ కెమెరాలను టీటీడీ అధికారులు నిషేదించారు. కాగా, తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం స్పష్టంగా బటయ పడింది.