VIDEO: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 19 దరఖాస్తులు

VIDEO: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 19 దరఖాస్తులు

AKP: నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ లోకవరపు రామారావు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు ముఖ్యంగా భూ సమస్యలు, రెవెన్యూ సమస్యల మీద 19 దరఖాస్తులను అర్జీలు ద్వారా అందజేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదులను వేగవంతంగా అధికారులు దృష్టి పెట్టాలన్నారు.