VIDEO: నరసరావుపేట రైల్వేస్టేషన్లో గంజాయి చాక్లెట్లు స్వాదీనం
PLD: జిల్లాలోని నరసరావుపేట రైల్వేస్టేషన్లో జీఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎఫ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో గంజాయి చాక్లెట్లు స్వాదీనం చేసుకున్నారు. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఎస్ ఫోర్ కంపార్ట్‌మెంట్‌లో ఓ బ్యాగ్‌లో 1,920 గంజాయి చాక్లెట్లు పోలీసులు గుర్తించారు. బ్యాగు స్వాధీనం చేసుకుని నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.