హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గచ్చిబౌలిలోని అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో అగ్ని ప్రమాదం.. 10కి పైగా వాహనాలు దగ్ధం
➢ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌ను కలిసిన నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్
➢ ట్యాంక్‌బండ్ వద్ద బసవేశ్వర జయంతి వేడుకల్లో పాల్గొన్న సీపీ నజ్జనార్
➢ మీర్‌చౌక్‌లో అన్న, వదినను హత్య చేసిన సోదరుడు