రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

SRPT: హుజూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎస్సై బండి మోహన్‌ బాబు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాలీ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్‌ నియమాల ప్రాముఖ్యత, ఓవర్‌లోడింగ్‌ ప్రమాదాలపై సూచనలు ఇచ్చారు. ప్రజల ప్రాణ భద్రత కోసం ప్రతి డ్రైవర్‌ నియమాలు పాటించాలని ఎస్సై సూచించారు.