సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

జనగామ: చిల్పూరు మండలం శ్రీపతి పల్లి గ్రామంలో నేడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారణకు పిలుస్తూ వేధిస్తుండడాన్ని నిరసిస్తూ కార్యకర్తలు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేశారు.